Hanuman Birth Story: ప్రతి ఏడాదిలో రెండు సార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటారు, అయతే ఇది సాధారణమే అయినా అలా ఎందుకు జరుపుకుంటారు? అనే విషయం చాలా మందికి తెలియదు. అ విషయం మీ కోసం
Mahashivratri Puja 2023 Date: మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం రాబోతోంది, ఈ క్రమంలో అసలు ఆ పర్వదినం ఎప్పుడు రాబోతుంది? ఎప్పుడు జరగబోతోంది? అనే వివరాల్లోకి వెళితే
Sankashti Chaturthi Febraury 2023: హిందువులు ఎంతో భక్తీ శ్రద్దలతో పూజించే సంకష్టి చతుర్థి ఈ నెలలో ఎప్పుడు జరుపుకుంటారు? దాని పూజా విధానాలు ఏమిటి? అనే వివరాలు మీ కోసం
shani budh shukra gochar Effect శని బుధ శుక్ర గోచారం వల్ల కొన్ని రాశుల వారికి ధన లాభం కలుగుతుందట. దీంతో డిసెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి ధనలక్ష్మీ తాండవం చేయనుందట.
Rahu Gochar 2023 రాహు సంచారం వల్ల కలిసి శుభ పరిణామాలు, అశుభాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే మిథున, మీనం, మేషం వంటి కొన్ని రాశుల వారికి శుభాలు కలగబోతోన్నాయట.
Karthika Masam Karthika Deepalu కార్తీకదీపాలు వెలిగించడం, ఏ సమయంలో వెలిగించడం, పైగా రేపు చంద్రగహణం కూడా వస్తుండటంతో అందరిలోనూ కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Who Can take Ayyappa Deeksha: అయ్యప్ప మాల ధారణ ఎవరెవరు చేయవచ్చు? ఎవరెవరు చేయకూడదు అనే విషయం మీద పలువురికి అనేక సందేహాలు ఉంటాయి. వాటిని కొంతవరకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం.
Deepavali 2022 saturn transit దీపావళి సందర్భంగా శని ప్రభావం మరింతగా ఉండేట్టు కనిపిస్తోంది. శని గ్రహం మకర రాశిలోకి సంచరిస్తోండటంతో కొన్ని రాశుల వారికి అశుభాలు కలిగే అవకాశం ఉంది.
Shani Dev Marg Transfers Saturn Capricorn శనిగ్రహం ప్రయాణించే మార్గం మారుతుండటం, అది మకర రాశిలోకి ప్రవేశిస్తుండటంతో రానున్న రోజుల్లో కొన్ని రాశులకు శుభాలు కలగనున్నాయి.
ఈ ఏడాది రాబోతోన్న దీపావళికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు రోజుల దీపావళి పండుగలో, సూర్యగ్రహణానికి సంబంధించిన నీడ ఉంది. సూర్యగ్రహణం వల్ల ఇప్పుడు రకరకాల ప్రతికూల ప్రభావాలు ఏర్పడనున్నాయి. అయితే వాటిని తప్పించుకునేందుకు కూడా అవకాశం ఉంది. కొన్ని చర్యలతో వాటిని తొలగించుకోవచ్చు. అసలు అవేంటో ఓ సారి చూద్దాం.
శని దేవుడి కళ్లు పడితే ఇక అంతా ఖతం అని అనుకుంటారు. శని దేవుడి ప్రభావం తమ మీద పడొద్దని అంతా అనుకుంటారు. దాని కోసం పూజలు వంటివి చేస్తుంటారు. అయితే శని దేవుడి అనుగ్రహం పొందాలన్నా, చల్లని చూపు మనపై ఉండాలన్నా ఈ పదకొండు పనులు చేస్తే చాలు. జాతకంలో శని చెడు దశ కారణంగా చాలా సార్లు ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Marigold Flowers: అనేక ఆకులతో చేసిన కుంకుమపువ్వు రంగులోని బంతి పువ్వు దేవతలకు అలంకారమే కాకుండా ఎంతో ప్రీతిపాత్రమైనది. మేరిగోల్డ్ పువ్వును పూజలు లేదా శుభ కార్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. బంతి పువ్వు యొక్క ప్రాముఖ్యతను పూజా గ్రంథంలో చెప్పబడింది. ఈ పువ్వు దేవతలకు ఇష్టమైన పువ్వు అని కూడా నమ్ముతారు.
Maa Lakshmi Blessings: గురువారం, మే 12వ తేదిన కొన్ని ప్రత్యేకమైన..శుభప్రదమైన యోగాల యాదృచ్ఛికం జరుగుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా, ఒక వ్యక్తికి లక్ష్మీ అనుగ్రహం లభించి సంపదల వర్షం కురుస్తుంది.
These 7 Things Are Not Offered To Lord Shiva | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. వారికి తోచినవి పరమశివుడికి సమర్పించడం జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.