Happiest State In India: దేశంలోనే 100 శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రంగా మిజోరం ఘనత సాధించింది. భౌగోళికంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్న మిజోరంలో విద్యార్థుల వికాసం కోసం, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
Pigeon Signs of Good Luck: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం, వాస్తుశాస్త్రాల ప్రాధాన్యత ఎక్కువ. కొన్ని రకాల పక్షులు, చెట్లు శుభ సూచకంగా భావిస్తారు. అదే సమయంలో పావురం తరచూ ఇంటికి వస్తుంటే దేనికి సంకేతం, శుభానికా లేదా అశుభానికా..ఏం జరుగుతుంది.
Jyeshtha Purnima 2021 Puja vidhi, remedies: జ్యేష్ఠ పూర్ణిమకు హిందూ ధర్మంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమి తేదీనే జ్యేష్ఠ పూర్ణిమ అని కూడా అంటారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు విష్ణు మూర్తిని ప్రార్థించి, ఉపవాసం (Lord Vishnu Puja vidhi) ఉండే వారికి సకల శుభాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి.
జీవితంలో సంతోషం అనేది చాలా ముఖ్యం. అది డబ్బు వల్ల వస్తుంది అని డబ్బు వెనక పరుగెడతాం. వస్తువులు పోగు చేస్తాం. ఏం చేయాలో అవి చేస్తాం. అయినా సంతోషం మాత్రం ఆమడదూరంలో ఉంటుంది. అందుకే ఈ రోజు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
ఈ జీవితం మనది..మన జీవన ప్రయాణాన్ని మనమే నిర్దేశించుకోవాలి. సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్లాలి..గెలుపు ఓటములకు మనమే బాధ్యత వహించాలి..ఎవరో వస్తారు..ఏదో చేస్తారనే ధోరణి నుంచి మనం బయటపడినప్పుడే జీవితం మన చేతిలోకి వస్తుంది.. అప్పుడే మనకు నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.