Happy Diwali 2020 Greetings In Telugu | ఈ దీపావళి మిగితా గతంలో చేసుకున్న దీపావళి కన్నా భిన్నం. ఈసారి మనం కరోనావైరస్ ( Coronavirus) ముప్పు మధ్యలో కాస్త సంతోషంగా, కాస్త జాగ్రత్తగా, కాస్త ఆనందంగా అంతా కలిసి జీవితంలో నిజమైన, అవసరం అయిన ప్రకాశం కోసం, లోక కళ్యాణం జరగాలి అనే ఆశతో చేసుకుంటున్న పండుగ ఇది. అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనుకుంటే జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుంది. ఈ దీపావళి రోజు అదే కోరుకుందాం.
Happy Diwali 2020 Wishes In Telugu | దీపాల పండుగ దీపావళి. లక్ష్మీ కటాక్షం కలిగే శుభదినం. కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి తరుణం. పిల్లాపాపలతో ఆనందంగా భారతీయులంతా కలిసి చేసుకునే వేడుక ఇది. కరోనాకారణంగా (Coronavirus) మనం ఈసారి అందిరీ కలిసి దీపావళి ( Diwali 2020 ) శుభాకాంక్షలు తెలిపే అవకాశం లేకపోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.