Harish Rao Slams To Revanth Reddy About Employees Pending Salaries: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Harish Rao Fire On Revanth Reddy Against FIR Filed: తనపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. తాజాగా పంజాగుట్ట స్టేషన్లో నమోదైన కేసుపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ చేసినా రేవంత్ రెడ్డి నిన్ను వదల అంటూ హరీశ్ రావు హెచ్చరించారు.
Harish Rao Challenge To Revanth Reddy: ముఖ్యమంత్రి, రైతులు ఎంత మొత్తుకున్నా మహబూబ్నగర్ రైతు పండుగ దండుగే అయ్యిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మహబూబ్నగర్ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Harish Rao Emotional On Khammam Farmers Suicide: ఖమ్మం జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన అనుచరులతో, ప్రజలతో ఎలా మమేకమవుతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాయిన్ బాక్స్ ఎమ్మెల్యేగా, నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేసి సమస్యలు చెప్పుకుంటే చాలు వాటిని పరిష్కరించే మనసున్న ప్రజాప్రతినిధిగా, సన్నిహితమిత్రులకు హరీషన్నగా ఆయన సుపరిచితం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.