జాతీయ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ( Health Ministry ) సిగరెట్ తాగేవారిని హెచ్చరించింది. పొగతాగేవారు తమతో పాటు తమ చుట్టు పక్కన ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారని తెలిపింది. సిగరెట్ తాగేవారితో పాటు పాసివ్ స్మోకర్స్ కు కూడా శ్వాసనాళాల ( Smokers Are More Pron To Covid-19 ) పనితీరు దెబ్బతింటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.