Hero Splendor Bike: దేశంలోని టాప్ టూ వీలర్ కంపెనీ హీరో నుంచి మరో కొత్త బైక్ లాంచ్ అయింది. ఈ బైక్ ఫీచర్లే కాదు మైలేజ్ కూడా మిమ్మల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 73 కిలోమీటర్లు ప్రయాణించే బైక్ ఇది. పూర్తి వివరాలు మీ కోసం..
Splendor Plus XTEC Bike Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి హీరో నుంచి కొత్త మోటర్ సైకిల్ లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Hero Super Splendor XTEC launched india at Rs 83368. భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' గతంలో కొత్త బైక్‌ను విడుదల చేసింది.
Highest Selling Bikes 2023: ఫిబ్రవరి 2023లో 2,88,605 బైక్స్‌ని విక్రయించి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా రికార్డు సొంతం చేసుకుంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఫిబ్రవరి నెలలో 1,93,731 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో ట్రెండ్‌గా మారింది.
Hero Splendor 125cc XTEC Launches at Rs 83,368: ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ 'హీరో మోటోకార్ప్' ఇప్పుడు XTEC వెర్షన్లో 125సీసీ సూపర్ స్ల్పెండర్‌ను కూడా విడుదల చేసింది.
Hero Splendor and Bajaj Platina are Best Selling Bikes in January 2023 in India. మోటార్‌సైకిళ్ల జాబితాలో హీరో స్ప్లెండర్ అగ్రస్థానంలో ఉంది. గత నెలలో 2,61,833 యూనిట్ల స్ప్లెండర్ అమ్మకాలను విక్రయించింది.
Hero Splendor Plus Specifications |Hero Splendor దేశంలో అత్యధికంగా అమ్మకం జరిగే బైక్ ఇదే. చాలా సమయం నుంచి భారతీయ మోటార్ సైకిల్ మార్కెట్లో ఈ బైక్ రారాజుగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.