Vikram Samvat 2080: ఇవాళ కొత్త సంవత్సరం మెుదలైంది. ఈరోజున కొన్ని ముఖ్యమైన గ్రహాల కలయిక, అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.
Hindu New Year 2023: హిందూ నూతన సంవత్సరమైన విక్రమ సంవత్ 2080 నాడు 30 సంవత్సరాల తర్వాత గ్రహాలు మరియు రాశుల అరుదైన కలయిక జరుగుతోంది. ఇది 3 రాశుల వారికి గొప్ప ప్రయోజనాలను అందించనుంది.