Good News for Home Loan Borrowers: ఆర్బిఐ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఆర్బీఐ డిసెంబర్ సమావేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2025 నాటికి రెపోరేటును తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది హోంలోన్స్ ఈఎంఐ భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Home Loan Rates: హోమ్ లోన్స్ తీసుకువారికి త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ అందించబోతోంది. త్వరలోనే వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రొఫెసర్ రాహుల్ మెహ్రోత్రా తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Home Loan EMI Offers: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో..ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు హోమ్ లోన్ రేట్లను కూడా పెంచేశాయి. మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే..ఏ బ్యాంకుల్లో తక్కువ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు ఉందో పరిశీలిద్దాం..
ICICI Bank Home Loan Interest Rate | భారతదేశంలోని అగ్రశ్రేణి రుణాలు అందించే ఎస్బీఐ తరహాలోనే ఐసీఐసీఐ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీని 6.70 శాతానికి తగ్గిస్తున్నట్లు ICICI బ్యాంకు ప్రకటించింది.
వడ్డీరేట్లను తగ్గించడంతో గృహ రుణాల్లో మార్కెట్లో 34 శాతం రుణాల వాటాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం 6.8 శాతం వడ్డీతో రుణాలు అందిస్తోంది. మీ సొంతింటి కలను సాకారం చేస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank Of India ) సొంత ఇంటి కలను సాకారం చేసుకునే వారికి శుభవార్త తెలిపింది. తన హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.