Honda Activa Electric Scooter Launch Date: త్వరలోనే హోండా Activa Electric స్కూటర్ వేరియంట్ విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారక సమాచారం 2025 జనవరిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Honda Activa 2025 Model Price: అతి త్వరలోనే మార్కెట్లోకి హోండా యాక్టివా స్కూటర్ కొత్త వేరియంట్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన టెక్నాలజీతోపాటు ప్రీమియం ఫీచర్స్తో విడుదల కాబోతోంది. అయితే ఈ స్కూటర్కు సంబంధించిన కొన్ని వివరాలు ఇటీవల లీకయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Activa Electric: త్వరలోనే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వేరియంట్ హోండా యాక్టివా విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా విడుదలకు ముందే ఇటీవలే ఫీచర్స్ లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hero Pleasure Plus Xtec Vs Honda Activa 6G: మార్కెట్లో హోండా యాక్టివా 6జికి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ స్కూటీ ఆటోమొబైల్ మార్కెట్లో తెగ అమ్ముడుపోతోంది. అయితే దీనికి పోటీగా హీరో కొత్త స్కూటీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు స్కూటీల్లో ఏది శక్తివంతమైనదో, ఏది అత్యధిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Dio H Smart Features: ఇటీవల కాలంలో వస్తోన్న బైక్స్, స్కూటర్స్లో ఎప్పటికప్పుడు ఏదో ఒక బెస్ట్ ఫీచర్స్ యాడ్ అవుతున్న విషయం తెలిసిందే. మార్కెట్లో ఉన్న గట్టి పోటీని తట్టుకుని నిలబడేందుకు తమని తాము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకుపోతున్న హోండా టూ వీలర్స్ కంపెనీ తాజాగా హోండా డియో హెచ్ స్మార్ట్ పేరుతో మరో కొత్త స్కూటర్ ని లాంచ్ చేసింది.
Honda Activa H Smart: ప్రస్తుతం మార్కెట్లోకి హోండా మరో స్కూటీని విడుదల చేయబోతోంది. Activa H-Smart వెర్షన్ స్కూటీని ఈనెల 23న భారత మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది హోండా. ఈ స్కూటీకి సంబంధించిన ఫీచర్లు ఈ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.