Side Effects Of Too Much Salt: ఉప్పు లేకుండా ఏ ఆహారం తయారు కాదు. ఉప్పు లేని ఆహారం రుచికరంగా ఉండదు. అయితే దీని మితంగా తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.
Salt Side Effects: ఉప్పును అధిక పరిమాణంలో తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఉప్పును అతిగా తినడం వల్ల ప్రాణాంతకంగానూ మరొచ్చు. కాబట్టి అతిగా ఉప్పును తింటే ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో మనం తెలుసుకునే ప్రయత్నం చెద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.