Salt Side Effects: ఉప్పును అధిక పరిమాణంలో తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఉప్పును అతిగా తినడం వల్ల ప్రాణాంతకంగానూ మరొచ్చు. కాబట్టి అతిగా ఉప్పును తింటే ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో మనం తెలుసుకునే ప్రయత్నం చెద్దాం..