High Bp Symptoms: అధిక రక్తపోటు కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి కారణంగా కొంతమందిలో ప్రాణాంతకంగానూ మారుతోంది. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Control High Bp: అధిక రక్తపోటుకు ప్రధాన కారణం..అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Control High Blood Pressure In 3 Minutes: బీపీ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ దోసకాయ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఈ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది.
Rajinikanth's health updates: రజనీకాంత్ అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తమిళ సూపర్ స్టార్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని, ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని కోరుకుంటూ తళైవా అభిమానులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.