శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. రెండవది ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ఇతర వ్యాధులు దూరమౌతాయి. కొన్ని పదార్ధాలు డైట్లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ దూరం చేయవచ్చు
Reduce Cholesterol with Ayurvedic Way: కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ కింది మూలకలను వినియోగిస్తే సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
How To Control Bad Cholesterol in 12 Days: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారికి ఆయుర్వేద నిపుణులు చక్కని చిట్కాలను సూచిస్తున్నారు. వీటిని పాటిస్తే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.