Devotees Plays With Snakes In Bonalu: ఇటీవల జరిగిన బోనాల సంబరాల్లో పాములు, విషసర్పాలతో విన్యాసాలు చేసిన వీడియోలు కలకలం రేపాయి. ఫలహార బండ్ల ఊరేగింపులో కొందరు కొండ చిలువలు, పాములతో విన్యాసాలు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
Ujjaini Mahakali bonalu: ఉజ్జయిని అమ్మవారి బోనాకలు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బందోబస్తుకూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకున్నారు.
Mahankali jatara: జంటనగరాలలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందిందని చెప్పుకోవచ్చు. ఈ సారి జులై 21,22 తేదీలలో లష్కర్ అమ్మవారి బోనాల పండగను వేడుకగా నిర్వహించనున్నారు.
Bonalu festival 2024: ఆషాడ మాసంలో బోనాల పండుగను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఊరువాడ, పల్లె, పట్నం తేడాలేకుండా బోనాలను వేడుకగా నిర్వహిస్తారు. ఇప్పటికే గోల్కొండలో తొలిబోనంను సమర్పించారు.దీంతో వేడుకకు అంకురార్పణ జరిగిందని చెప్పుకొవచ్చు.
Bonalu 2024: తెలంగాణ అంతటా బోనాల సందడి మొదలైంది. ఇప్పటికే అనేక ప్రాంతాలలో అమ్మవారికి భక్తులు బోనాల సమర్పణ ప్రారంభించారు. నెల రోజులు పాటు ఊరంతా పండుగ వాతావరణం ఉంటుంది.
Hyderabad Bonalu festival: తెలంగాణలో బోనాలు పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ సారి కూడా బోనాలకు హైదరాబాద్ రెడీ అవుతుంది. తెలంగాణ సర్కారుకూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Lal Darwaza and Amberpet Bonalu Updates: నేడు హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో వైభోవేపతంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
Bonalu Festival 2022: నేటితో తెలంగాణలో బోనాల పండగ ముగియనుంది. చివరి రోజు లాల్ దర్వాజ, అంబర్ పేట్ బోనాలతో పాటు పలుచోట్ల అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి
Golconda Bonalu 2021: గతేడాది కరోనా కారణంగా బోనాల సంబరం సాధారణంగా జరిగింది. ఈ ఏడాది మళ్లీ పోతరాజుల నృత్యాలు, భక్తుల కోలాహలం, తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. బోనాల పండుగ 2021 ప్రారంభం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Golkonda bonalu festival: హైదరాబాద్: గోల్కొండ కోటలో జరిగే జగదాంబికా అమ్మవారి బోనాలు జూలై 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు దేవాదాయ శాఖ ఈఓ మహేందర్ కుమార్ తెలిపారు. ప్రతీ ఏడాది గోల్కొండ బోనాలతోనే రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు (Bonalu festival) ప్రారంభమవుతాయనే సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.