Hyderabad Biryani Recipe: ఇందులో రుచికరమైన పెరుగుతో పాటు మన కుంకుమపువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తయారు చేస్తారు దీన్ని పెరుగు లేదా రైతా లేదా సలాన్‌తో కలిపి తీసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది.
Hyderabadi Biryani Recipe: హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేవి ఒకటి చార్మినార్ మనం అందరికి ఇష్టమైన బిర్యాని. బిర్యాని అంటే ఇష్టపడానికి వారు ఉండరు. వీకెండ్స్‌లో కూడా ఈ బిర్యాని కోసం తెగ ఎగబడి తింటాము. అయితే ఈ బిర్యాని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Hyderabad: నాచారంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రధాన రహదారిపై పైప్లైన్లు వేశారు. ఐతే పైపులు వేసిన తర్వాత గోతులు పూడ్చడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో మట్టిలోనే బండ్లు దిగబడిపోతున్నాయి.
Biryani for Just Rs.10: హైదరాబాద్‌లో రూ.10కే బిర్యానీ దొరుకుతోంది.. రోజూ వందలాది మంది అక్కడ బిర్యానీ తినేందుకు వెళ్తుంటారు.. ఆ బిర్యానీ పాయింట్ ఎక్కడుందంటే..
Hyderabadi Biryani Masala: ప్రపంచంలో హైదరాబాద్ బిర్యానీకి ఓ గుర్తింపు ఉంది. దీని పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. అందరూ దీనిని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ బిర్యానీని వండే క్రమంలో చాలా రకాల సుగంధ ద్రవ్యాలను వాడుతూ ఉంటారు. కావున దీని రుచిని అందరూ లైక్ చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.