David Warner Pushpa Celebrations: బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప మూవీ క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. బిగ్ స్క్రీన్ నుంచి క్రీడా, రాజకీయ వేదికల వరకు అల్లు అర్జున్ స్టైల్లో తగ్గేదేలే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ వన్డే సిరీస్ గెలుచుకున్న ఆనందంలో పుష్ప స్టిల్ ఇచ్చాడు.
Team India ODIs Record at Chepauk: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో గెలిచి.. రెండో వన్డేలో ఓడిన భారత్.. మూడో వన్డేకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. పాత రికార్డులు టీమిండియాను కంగారు పెడుతున్నాయి.
Steve Smith consecutive Centuries | స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సొంతగడ్డపై చెలరేగిపోతున్నాడు. తన కెరీర్లో ఎన్నడూ లేనంతగా ఫామ్ కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో మెరుపు శతకం బాదిన స్టీవ్ స్మిత్ వరుసగా రెండో వన్డేలోనూ భారత జట్టుపై మరో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు.
Ind vs Aus 1st ODI Highlights | తొలి వన్డేలో ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఐసీసీ ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం భారత క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో విషయాన్ని తెలిపింది.
Ind vs Aus 1st ODI Highlights : సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో మెరుపు శతకం సాధించిన ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. అయితే టీమిండియా ఓటమి కంటే అందరు మాట్లాడుకుంటున్న అంశం కెప్టెన్ విరాట్ కోహ్లీ అనాలోచిత నిర్ణయం.
ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ ఆడటానికి తమ జట్టు సిద్ధంగా ఉందని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. పెర్త్‌లో అయినా లేక గబ్బలో అయినా జరిగే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో పింక్ బాల్‌తో ఆడటానికి టీమిండియా సిద్ధంగా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టంచేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.