India and Pakistan Matches: ఉత్కంఠ వీడింది. భారత్, పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ట్రోఫీల నిర్వహణపై క్లారిటీ వచ్చేసింది. రెండు దేశాల మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహించనున్నారు. ఏ దేశం అతిథ్యం ఇచ్చినా.. తమ మ్యాచ్‌లు మాత్రం ఇతర దేశాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.
Rohit Sharma Will Retires From Test Cricket: ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ గతంలో జరిగిన డ్రామానే కొనసాగుతోంది. తాజా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించగా.. త్వరలోనే అతడి బాటలోనే రోహిత్ శర్మ పయనించే అవకాశం ఉంది. 2014లో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో జరిగిన పరిణామాలే ఇక్కడ చోటుచేసుకుంటుండడం గమనార్హం.
Ind Vs Aus ODI Women: వన్డే క్రికెట్లో స్మృతి మంధాన దెబ్బకు రికార్డులన్నీ చెల్లాచెదురయ్యాయి. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ క్యూటీ. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడోవన్డేలో ఈ ఘనతను సాధించింది.
Aryaman Birla Net Worth: ఆ యంగ్ క్రికెటర్ ఆడింది కేవలం 9 ఫస్ట్ మ్యాచ్‌లు మాత్రమే. కానీ ఆస్తుల్లో మాత్రం సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను మించిపోయాడు. ఈ ఐదుగురు ఆస్తులు కలిపినా.. ఆ ప్లేయర్ ఆస్తుల్లో ఐదో వంతు కూడా ఉండవు. అతడే 27 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కుమారుడు. ఈ యంగ్ క్రికెటర్ గురించి పూర్తి వివరాలు ఇలా..
Zimbabwe vs Gambia: టీ20 క్రికెట్ లో జింబాబ్వే అత్యధిక స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసి ఈ రికార్డు క్రియేట్ చేసింది. సికందర్ రజా కేవలం 43 బంతుల్లో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Sanju Samson Lovestory With Wife Charulatha Samson: హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20లో అదరగొట్టి సంజూ శామ్‌సన్ ప్రేక్షకుల దృష్టిని తన వైపునకు తిప్పేసుకున్నాడు. సిక్సర్ల వీరుడు సంజూ శామ్‌సన్ భార్యపై నెటిజన్ల దృష్టి పడింది. అతడి భార్య ఎవరు, వారి ప్రేమ కథ ఏమిటనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Rashid Khan Tied Nuptial Knot: తన కల తీరకుండానే స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పెళ్లి చేసేసుకున్నాడు. అదే విశేషం కాగా.. ఒకేసారి ముగ్గురూ వివాహం చేసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.
Ravichandran Ashwin Net Worth Details: భారత క్రికెట్‌లో అత్యంత సీనియర్ ఆటగాడు.. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్తుల్లో కూడా సీనియరే. అతడికి క్రికెట్, వ్యాపారం, ప్రకటనల ద్వారా భారీగా ఆదాయం లభిస్తోంది. అతడికి వందల కోట్లు ఉన్నాయని సమాచారం. అతడి ఆస్తుల వివరాలు చూద్దాం.
Ravichandran Ashwin Will Be Retire From Cricket: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముందు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్‌లో కీలక దశకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడలేని దశలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపాయి.
KL Rahul Retirement : భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా. తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు పలు అనుమానాలకు తావిస్తోంది. రాహుల్ ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అని క్రికెట్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. దీనికి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Team India Sweep Series After Super Victory In 3rd T20I: మూడు మ్యాచ్‌ల టీ20 వన్డే సిరీస్‌ను భారత జట్టు సునాయాసంగా సొంతం చేసుకుంది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ సేన విజయం సాధించింది. విజయోత్సాహంతో భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది.
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎన్నికయ్యే అవకాశాలు ఉండగా.. ఎన్సీఏ అధ్యక్ష పదవికి వీవీఎస్ లక్ష్మణ్ రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆయన తిరిగి ఐపీఎల్లో ఏదో టీమ్‌కు మెంటర్‌గా రానున్నారని ప్రచారం జరుగుతోంది.
Gautam Gambhir Comments About BCCI Head Coach Post: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ పదవిపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవి లభిస్తే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తాను పోటీకి అర్హుడినని తెలిపారు.
IPL 2024 Eliminator 1 Rajasthan Royals Won By 5 Wickets Against RCB: ఐపీఎల్లో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసి తన ఐపీఎల్ ట్రోఫీ కలను దూరం చేసుకుంది.
Disney+ Hot Star T20 World Cup: క్రికెట్ అభిమానులకు హాట్ స్టార్ అదిరిపోయే శుభవార్త వినిపించింది. ప్రపంచ అత్యుత్తమ జట్లు తలపడే ఈ టోర్నీని కూడా ఉచితంగా ఆస్వాదించవచ్చని ప్రకటించింది.
Rishabh Pant Stunning Catch Video: గుజరాత్ టైటాన్స్‌పై రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. క్యాచ్ ఆఫ్ ద సెంచరీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
Lucknow Super Giants Vs Punjab Kings IPL Highlights: లక్నో అరంగేట్ర బౌలర్ మాయంక్ యాదవ్ అదరగొట్టాడు. బుల్లెట్లా దూసుకువచ్చే బంతులతో పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెట్టించాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో లక్నోకు అనూహ్యంగా విజయాన్ని అందించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.