భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 41వేలు దాటింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 45వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా 45వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.
భారత్‌లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. నిత్యం వేలల్లో కేసులు.. వందల్లో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే బుధవారం 50 వేల మార్క్ దాటిన కేసులు గురువారం మళ్లీ 50వేలకు తక్కువగా నమోదయ్యాయి.
దేశంలో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి 50వేలకు తక్కువగా నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న మళ్లీ 50 వేల మార్క్‌ను దాటాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా 700లు దాటింది.
భారత్ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి 50వేలకు తక్కువగా నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న 40వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో కేసులు తగ్గడం ఇదే మొదటిసారి.
భారత్ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి 50వేలకు తక్కువగా కేసులు.. 600లకు తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 11కోట్లు దాటింది.
భారత్ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది.
భారత్ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో రోజువారీ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. తాజాగా 36 వేలకు చేరువలో కేసులు నమోదు కాగా.. 500లకు తక్కువగా మరణాల సంఖ్య నమోదైంది. కరోనా కేసులు పెరగడం ప్రారంభమైన నాటి నుంచి.. మహామ్మారి కేసుల సంఖ్య భారీగా తగ్గడం ఇదే మొదటిసారి.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో చాలారోజుల తరువాత నిన్న రికార్డు స్థాయిలో కరోనా మరణాల సంఖ్య తగ్గింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. నిత్యం 50వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతోపాటు 700లకు చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగానే తగ్గింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసుల వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం 50 వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ 50వేలకు పైగానే నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగానే తగ్గింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం విస్తరిస్తూనే ఉంది. రెండురోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్నిరోజులుగా నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే కేసులు మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు భారీగా పెరుగుతోంది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.దేశంలో చాలా రోజుల తర్వాత నిన్న 50వేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త మళ్లీ పెరిగాయి. అయితే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. రెండూ కూడా భారీగానే తగ్గయి.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. అయితే.. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. భారీగా తగ్గుముఖం పట్టాయి. చాలా రోజుల తర్వాత దేశంలో ఒక్కరోజులో 50వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం పెరుగుతూనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.