Delhi: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రోలో సందడి చేశారు. అక్కడున్న అధికారులు వెంటనే రాష్ట్రపతికి మెట్రో సర్వీస్ తో ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను గురించి వివరించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ప్రయాణికులు భారత రాష్ట్రపతిని చూసి ఆశ్యర్యపోయారు.
BJP MPS Protest: అధికార, విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లింది. అధికార బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు భగ్గమన్నారు. రాష్ట్రపతిని అవమానించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Droupadi Murmu భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ద్రౌపతి ముర్ముతో ప్రమాణం చేయించారు సీజేఐ.
Droupadi Murmu Oath LIVE: భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ద్రౌపది ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు.
Droupadi Murumu:భారత 15వ రాష్ట్రపతి గిరి పుత్రిక ద్రొపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము... యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల తేడాతో గెలిచారు. చెల్లిన ఓట్లలో ద్రౌపది ముర్ముకు 64.03 శాతం ఓట్లు రాగా... యశ్వంత్ సిన్హాకు 35.97 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Droupadi Murumu:భారత 15వ రాష్ట్రపతి గిరి పుత్రిక ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము... యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల తేడాతో గెలిచారు. చెల్లిన ఓట్లలో ద్రౌపది ముర్ముకు 64.03 శాతం ఓట్లు రాగా... యశ్వంత్ సిన్హాకు 35.97 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.