Delhi: మూడ్ ఆఫ్ నేషన్ పేరిట చేసిన సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. ఇండియా టుడే తాజా సర్వేలో.. 48.6 శాతం రేటింగ్‌తో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మూడో స్థానంలో ఉండగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 42.6 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నారు.
Election Survey: దేశంలో సాధారణ ఎన్నికలకు ఇంకా సమయమున్నా..ముందస్తు ఎన్నికల విషయంపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఎన్నికలొస్తే అధికారం ఎవరిదనే విషయంపై జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి..
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు..కరోనా వైరస్ ( Corona viurs ) పై పోరు ఇతరత్రా అంశాలు ఆ ముగ్గురిని టాప్ సీఎం ( Top cm’s ) లుగా నిలిపాయి. ఓ జాతీయ న్యూస్ ఛానెల్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఆ ముగ్గురూ టాప్ గా నిలవడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.