Kolkata doctor rape and murder case: కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటనపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. దీనిపై తాజాగా, ఆర్ జీ కర్ ఆస్పత్రిని సందర్శించింది. ఈ నేపథ్యంలో షాకింగ్ విషయాలకు వెల్లడించింది.
Kolkata Rg kar hospital: కోల్ కతాలో ఆగంతకులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో చేసిన బీభత్సంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనిపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దేశంలో దుమారం చెలరేగుతుంది.
IMA Nationwide Protest : బెంగాల్ జూనియర్ డాక్టర్ పై అత్యాచారం ఘటనకు సంబంధించిన ఆందోళనలను ఉద్ధృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా ఓపీ సేవలను నిలిపివేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్ధమయ్యింది. దేశరాజధానిలోని రెసిడెంట్ డాక్టర్ సంఘాలు ఢిల్లీలో ఉమ్మడి ఆందోళలనకు రెడీ అయ్యాయి.
Coronavirus Infection: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి ముప్పుగా మారే అవకాశం కనిపిస్తోంది. చైనాతో పాటు ఇతర దేశాల్లో భారీగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక సూచనలు జారీ చేసింది.
COVID-19 vaccine: కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నందున డయాబెటీస్ సమస్య ఉన్నవారికి కరోనా టీకాలో ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేసింది ఐఎంఏ. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించింది.
PM Meet: దేశంలో కరోనా మహమ్మారి ముప్పుకు సంబంధించి ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ తప్పదన్న ఐఎంఏ హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. నగరంలో 'హెల్త్ ఎమర్జెన్సీ' ప్రకటించారు. పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లకూడదని వైద్యులు సూచించారు. అంతేకాక ఈ నెలలో జరగనున్న 'హాఫ్ మారథాన్' ను నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోరింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) పెరిగిపోయిందని, అందుకే నవంబర్19న నిర్వహించ తలపెట్టిన పరుగును రద్దు చేయాలని కోరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.