Inter Students commit suicide: ఇంటర్ ఎగ్జామ్ ఫలితాలు తెలంగాణలో కొందరు విద్యార్థుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఒకేరోజు ఏడుగురు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడటం ప్రస్తుతం తీవ్ర సంచనంగా మారింది.
Intermediate Exams: విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కష్ట పడిచదివిన విద్యార్థులు తీరా ఎగ్జామ్స్ సమయానికి కొన్నికారణాలతో లేటుగా చేరుకుంటున్నారు. కొన్నిసార్లు నిముషం వ్యవధిలోనే విద్యార్థులు ఎగ్జామ్ హల్ కు ఎంటర్ కావడం జరుగుతుంది. దీంతో అధికారులు ఆలస్యమైందని చెప్పి విద్యార్థులను ఎగ్జామ్ హల్ కు వెళ్లడానికి నిరాకరించేవారు.
Sexual harassment in online classes: సంగారెడ్డి: ఆన్లైన్ క్లాసుల పేరిట బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ వినయ్ రాజ్‌ను సంగారెడ్డి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
Telangana EAMCET application last date extended హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 24 వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రకటించారు.
TS EAMCET application last date extended: హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2021 పరీక్షకు దరఖాస్తు చేయాలనుకుని ఏదో ఓ కారణంతో ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారికి గుడ్ న్యూస్. టిఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు రేపటి 18వ తేదీతో ముగియనుండగా దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.గోవర్దన్ గడువు తేదీని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
Open School Students: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఒపెన్ విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించింది. ఓపెన్ స్కూల్ ( Open School Students ) విద్యార్థులకు సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ( Telangana ) నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.