Cyber Crimes Alert: ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే క్రమంలోనో లేక ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ఉపయోగించే క్రమంలోనో చాలామంది యూజర్స్ తమకు తెలియకుండానే చేసే చిన్న పొరపాట్లు భారీ మూల్యం చెల్లించుకునేందుకు కారణం అవుతుంటాయి. ఒక్కోసారి లక్షలు, కోట్ల రూపాయలు కూడా కోల్పోతుంటారు. మరి అలా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
SBI Registered Mobile Number Change: భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు ఇంటివద్దనే కూర్చుని ఇంటర్నెంట్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను మార్చుకోవచ్చు. కరోనా వ్యాప్తి సమయంలో బ్యాంకులు సైతం కస్టమర్లను ఇంటివద్ద ఉండి సేవలు వినియోగించుకునేలా చేస్తోంది.
SBI Customers Alert | అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. నేడు స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు కొంత సమయం సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.
కరోనావైరస్ (Coronavirus) వ్యాపించకుండా ఒకరికొకరు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం విధించిన లౌక్డౌన్కు (Lockdown) మద్దతుగా ఐసిఐసిఐ బ్యాంక్ (ICICI bank) వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
గూగుల్ పే, గూగుల్ యాడ్ సర్వీసులతో పాటు గూగుల్ సెర్చ్ వేదికల ద్వారా మోసాలు వంటి పలు గూగుల్ ఆధారిత సేవల్లో అనేక సైబర్ మోసాలు జరుగుతున్నందున, నివారణ చర్యలపై యుద్దానికి సైబరాబాద్ పోలీసులు, గూగుల్ అధికారులు
సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. వ్యక్తిగత ఖాతాల్లోకి చొరబడి గంపగుత్తగా లక్షల్లో దోచుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యాపారి నిండా మునిగాడు. వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.