Slowest Train in India: ఏంటి స్లోయెస్ట్ ట్రెయిన్ అని కూడా ఒకటుందా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఆ రైలు వేగం ఎంతో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. అవును.. ఆ రైలు గంటకు కేవలం 10 కిమీ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంతకీ ఈ రైలు పేరు ఏంటి ? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది అనే కదా మీ సందేహం... ఆగండి ఆగండి.. మిమ్మల్ని అక్కడికే తీసుకువెళ్తున్నాం.