Gold Rate: ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంపై కీలక నిర్ణయం తీసుకున్న వెంటనే బంగారం ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ ఇరాన్ మీద దాడులను నిలిపివేశారు. దీంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ప్రియులకు ఇది సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. కానీ బంగారంలో పెట్టుబడి పెట్టే వారికి మాత్రం కాస్త నిరాశపరిచే విషయం ఇది.
3rd World War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధ సంకేతాలు పంపిస్తోంది. అమెరికా జోక్యంతో ఈ భయం వెంటాడుతోంది. అదే జరిగితే ఇండియా ఎటు ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Social Media Troll On Trump: ఇరాన్ పై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ వస్తోంది. నిన్నటి వరకు మొబైల్ శాంతి బహుమతి ఆశిస్తున్నట్లు చేసిన అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. బాంబులేస్తూ ఉంటే ఇలా నోబెల్ శాంతి బహుమతి రాదు అని ట్రంప్ పై విమర్శలు వెళ్లి వెతుతున్నాయి. ఒకవైపు బాంబులు వేస్తూ మరోవైపు శాంతి అనడం ఏంటి? అని నెట్టిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Israel Iran War Latest Videos: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను ఇజ్రాయెల్ టార్గెట్‌గా చేస్తోంది. ఈ క్రమంలో టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. వెంటనే టెహ్రాన్ ను వీడాలంటూ ఇజ్రాయెల్ సైన్యం అక్కడి ప్రజలను కోరింది. దీంతో అక్కడ భవిష్యత్తులో భారీ విధ్వంసమే జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఆ నగరాన్ని వీడి పారిపోతున్నారు. మరో వైపు అణుఒప్పందానికి ఇరాన్ ప్రభుత్వం నో చెప్పింది. దీంతో ఆగ్రహించిన ట్రంప్... ఇరాన్ ఇందుకు భారీ మూల్యం తప్పదన్నట్టు ట్వీట్ చేశారు.
Israel Iran War Video: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. ఇరాన్ అణు స్థావరంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. నటాంజ్‌లోని అణుస్థావరంపై క్షిపణులతో దాడికి దిగింది. దాడిలో సెంట్రీప్యూజ్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతేకాదు ఈ దాడిలో 9మంది ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు చనిపోయినట్లు తెలుస్తోంది. దాడిని ఇప్పటికే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. అంటు నటాంజ్ పై దాడిని ఇప్పటికే ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది.
Trump Returned To US Ahead Israel Iran War: G7 సమ్మిట్ జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ఆఘమేఘాలపై అమెరికా తిరిగి వెళ్లారు. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెళ్లారు. ఈరోజు ఉదయం ఆయన కెనడాలోని కాల్గరీలో ల్యాండ్ అయ్యారు. అయితే, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో హుటాహుటిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూఎస్ తిరిగి వెళ్లిపోయారు.
israel bomb attack on iran state tv: ఇజ్రాయేల్, ఇరాన్ ల మధ్యన భీకర యుద్దం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధికారిక టీవీ ఛానెల్ పై మిసైల్ దాడి జరిగింది. దీంతో లైవ్ లో ఉన్న యాంకర్ భయంతో పరుగులు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Trump mass warning to Iran: ఇజ్రాయేల్, ఇరాన్ ల మధ్య వార్ తారాస్థాయికి చేరింది.ఈ క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో తాము రంగంలోకి దిగితే యుద్దం పరిణామం పూర్తిగా మారిపోతుందని హెచ్చరించారు.
Israel Iran War Video: పశ్చిమాసియా మరోసారి భగ్గుమంటుంది. నిన్న ఉదయం నుంచి ఇజ్రాయిల్ ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తుంది. క్షిపణి, డ్రోన్ దాడులు నేపథ్యంలో ఇరాన్ అను కేంద్రాలు కూలిపోయినట్లు సమాచారం. ఇజ్రాయిల్ పై ఇరాన్ కూడా ప్రతి గాడుల దాడులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మిస్సైల్ దాడులతో ఇరాన్‌లోని టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్ కూడా భారీగా మంటలతో ఎగసిపడుతున్న వీడియో వైరల్ అవుతుంది.
Iran- Israel: పచ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పై ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
Iranian missile attacks on Israel: పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగాజారాయి. ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేపట్టింది ఇరాన్. ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం, ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై 100 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. ఇరాన్ దాడి తర్వాత, ఇజ్రాయెల్‌లో అప్రమత్తమైన సైరన్‌లు మోగుతున్నాయి. ప్రజలంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.