Union Budget 2024 25 Will Be Reduce Price Of Smartphones: కేంద్ర బడ్జెట్లో యువతకు తీపి కబురు ఉండబోతుందా? స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లలో ధరల తగ్గుదల ఉంటుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
Working days జీవ పరిణామ క్రమంలో జంతు ప్రవృత్తి నుంచి నాగరితకను అలవర్చుకున్న మనిషి ఆతర్వాత క్రమక్రమంగా సాంఘీక జీవనాన్ని మెరుగుపర్చుకుంటూ వచ్చాడు. ఈక్రమంలో వచ్చినవే రాజులు....రాజ్యాలు. ఇక ఆతర్వాత ఎన్నో వందల సంవత్సరాల తర్వాత కాని ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు మనిషి. ఇక వ్యక్తిగత జీవనం విషయానికి వచ్చే శ్రమదోపిడి వ్యవస్థ నుంచి ఇప్పుడిప్పుడే ఎనిమిది గంటల పని విధానానికి చేరుకుంటున్నాడు. అయితే అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో మాత్రం ఇంకా పని వేళలు లేవు. కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు.
Budget 2022: రెండేళ్లుగా కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా.. సవాళ్లను అదిగమించుకుంటూ ముందుకెళ్తోంది ఐటీ రంగం. మరి ఈ సారి బడ్జెట్‌పై ఐటీ రంగం అంచనాలు ఏమిటి?
Cyber Securities Index: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాల్లో ఇండియాదే పైచేయి అని మరోసారి నిరూపితమైంది. ఐటీలో అత్యంత కీలకంగా భావించే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీస్‌లో ఇండియా టాప్‌టెన్‌లో నిలిచింది. శత్రుదేశాల్ని చాలా వెనక్కి నెట్టేయడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.