Jawad Cyclone: బంగాళాఖాతంలో 'జవాద్' తుఫాను దూసుకొస్తోంది. ఈ ప్రభావంతో ఏపీ, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Jawad Cyclone Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రాగల 24 గంటల్లో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తుపాను నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Jawad Cyclone Effect: జవాద్ తుపాను ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. మరోవైపు రైల్వేశాఖ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. తుపాను నేపధ్యంలో పెద్దఎత్తున రైళ్లు రద్దు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.