Ind vs Eng 2nd Test Latest Update: పర్యాటక ఇంగ్లాండ్ జట్టు టీమిండియాపై టెస్టు సిరీస్ నెగ్గేందుకు పట్టుదలతో ఉంది. తొలి టెస్టులో నెగ్గినా, రెండో టెస్టు కోసం నాలుగు మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.
Monty Panesar On Virat Kohli Captaincy: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా దారుణ పరాభవాన్ని చూసిందని, మరో టెస్టులో ఇదే ఫలితం వస్తే ఏమవుతుందో మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు.
Ishant Sharma Becomes Third Indian To Achieve This Record: చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన మార్కు చేరుకున్నాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తరువాత ఈ ఫీట్ నమోదు చేసిన మూడో పేసర్‌గా నిలిచాడు.
India vs England 1st Test Live Score Updates: పర్యాటక జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లాండ్‌కు 241 పరుగుల ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
India vs England 1st Test Day 3 Highlights: చెన్నై టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 74 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(11), అజింక్య రహానే(1) విఫలమయ్యారు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మరో ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లాండ్, టీమిండియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. అంతకుముందు టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ (ENG vs PAK) 1 వ టెస్ట్, డే 1 లైవ్ క్రికెట్ స్కోర్ అప్డేట్స్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్‌పై టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టేన్ అజార్ అలీ ( Azhar Ali ) తొలుత బ్యాటింగ్ చేయడానికే ఎంచుకున్నాడు.
ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. ఆయన స్థానంలో ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 929 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.