Johnson Powder Ban:కొంత కాలంగా జాన్సన్ బేబీ పౌడర్ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. జాన్సన్ పౌడర్ లో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జాన్సన్ బేబీ పౌడర్ పై నిషేదం విధించింది.
కోర్టు కేసుల కారణంగా టాల్కమ్ పౌడర్ విక్రయాలు కూడా బాగా పడిపోయాయి. టాల్కమ్ పౌడర్ అన్నివిధాలా సురక్షితమని, అందులో క్యాన్సర్ కారకాలు లేవని ఆ సంస్థ ఎన్నోమార్లు కోర్టులకు నివేదించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.