Karva Chauth Date 2023: కర్వా చౌత్ పండగ నార్త్ ఇండియన్స్‌కి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రోజు చంద్రుడిని పూజించి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తారు.
Karva Chauth 2022: కర్వా చౌత్ రోజూ సర్గిలో అంజీర్ పండ్లను తీసుకుంటే ఉపవాసాల్లో భాగంగా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తప్పకుండా అత్తగారు సర్గిలో భాగంగా ఈ పండ్లను ఇవ్వాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.