Karwa Chauth: కర్వా చౌత్.. మన హిందూ సాంప్రదాయం ప్రకారం దీనిని అట్ల తద్ది అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ పండుగకు అంతే ప్రాముఖ్యత కూడా ఉంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన రోజున పెళ్లి జరిగిన అమ్మాయిలు ఏ ఏ పనులు చేయాలి..? ఏ ఏ పనులు చేయకూడదు..? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
Karva Chauth 2022 Recipe: కర్వా చౌత్ ఉపవాసాలు ప్రతి సంవత్సరం అత్తగారు ఇచ్చే సర్గితో తయారు అవుతాయి. అయితే పూర్వీకులు ఈ పండగకు చాలా ప్రధానత్యను ఇచ్చారు. అయితే ఉపవాసాలు పాటించే క్రమంలో తప్పకుండా కీర్ను తీసుకోవాల్సి ఉంటుంది.
Karwa Chauth 2022 Gift Ideas: హిందూమతంలో వివాహిత మహిళలకు అత్యంత ప్రాముఖ్యమైన పండుగ కర్వా చౌత్. అక్టోబర్ 13 గురువారం కర్వా చౌత్ దేశవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో మీ ప్రియమైన భార్యకు ఎలాంటి బహుమతి ఇవ్వాలో నిర్ణయించుకున్నారా..
Raj Kundra Funny Post On wife Shilpa Shetty Kundra | తన భర్త కలకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భార్యలు ఈరోజు ఉపవాస దీక్షను చేపడుతారు. అయితే కర్వా చౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టి కుంద్రా (Shilpa Shetty Kundra)పై మంచి జోక్ పేల్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.