ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అత్యక్రియలు (Konijeti Rosaiah last rites) ముగిశాయి. కొంపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన భౌతిక దేహానికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛానలతో అంత్యక్రియలను (Rosaiah funerals) నిర్వహించింది.
Konijeti Rosaiah: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. రోశయ్య అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
Konijeti Rosaiah: కొణిజేటీ రోశయ్య.. ఆంధ్రా రాజకీయాల ప్రస్తావన వస్తే ఆయన గురించి ఖచ్చితంగా చర్చించాల్సిందే. మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం.
Chiranjeevi, Balakrishna mourns over the death of Rosaiah : కొణిజేటి రోశయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. రోశయ్య ఒక మహోన్నత నేత అంటూ మెగాస్టార్ కొనియాడారు. రోశయ్య మృతి పట్ల సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు.
CM KCR and CM Jagan condolences on Konijeti Rosaiah death: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.