Ktr Files Defamaion: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్‌కు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై.. రూ. 10 కోట్ల పరువు నష్టం దావా చేశారు. సిటీ సివిల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
KTR Vs Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు లీగల్ గా ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Bandi Sanjay: బీజేపీ మాజీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైలెంట్ అయ్యారు. అధ్యక్ష పదవి పోవటంతో... పార్టీతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.