Interest Rates Increased: పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పొదుపు పథకాలపై ఏప్రిల్ - జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Small Savings Schemes Interest Rates: కమెర్షియల్ బ్యాంకులు వివిధ డిపాజిట్, సేవింగ్స్ స్కీమ్స్ పై అందిస్తున్న వడ్డీ రేట్ల కంటే ప్రభుత్వం నిర్వహించే చిన్నమొత్తాల పొదుపు పథకాలపై అందిస్తున్న వడ్డీ రేట్లే ఎక్కువగా ఉన్నాయని తమ ప్రకటనలో పేర్కొన్న కేంద్రం.. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించి నిర్ణయం తీసుకుంటున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టంచేశారు.
Post Office Saving Schemes: న్యూ ఇయర్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్ని పథకాలకు వడ్డీ రేట్లు యథాతంగా ఉంచింది. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.