Lakshminarayana, a BJP leader, alleged that attacks on Hindu temples had increased after the YCP came to power in the AP. He said the police were not taking action despite the complaint.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు విశాఖ లోక్ సభ అభ్యర్ధిగా బరిలోకి దించాలని జసనేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖారారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. విశాఖ లోక్ సభ స్థానంతో పాటు పలు అంసెబ్లీ అభ్యర్ధుల జాబితాను జనసేన పార్టీ రిలీజ్ చేసింది. తాజాగా ప్రకటినంచిన జాబితాలో విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, భీమిలి, అమాలపురం, పెద్దాపురం, పోలవరం, అనంతపురం అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్ధులకూడా జనసేన ప్రకటించింది. తాజా జాబితాను జనసేన అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేసింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.