జనసేన మరో జాబితా రిలీజ్ ; విశాఖ లోక్‌సభ అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ

Last Updated : Mar 19, 2019, 06:38 PM IST
జనసేన మరో జాబితా రిలీజ్ ; విశాఖ లోక్‌సభ అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు విశాఖ లోక్ సభ అభ్యర్ధిగా బరిలోకి దించాలని జసనేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖారారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. విశాఖ లోక్ సభ స్థానంతో పాటు పలు అంసెబ్లీ అభ్యర్ధుల జాబితాను జనసేన పార్టీ రిలీజ్ చేసింది. తాజాగా ప్రకటినంచిన జాబితాలో విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు,  భీమిలి, అమాలపురం, పెద్దాపురం, పోలవరం, అనంతపురం అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్ధులకూడా జనసేన ప్రకటించింది. తాజా జాబితాను జనసేన అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేసింది

అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా:

విశాఖ పట్నం ఉత్తరం  : పసుపులేటి ఉషా కిరణ్
విశాఖపట్నం దక్షిణం  : గంపల గిరిధర్
విశాఖపట్నం తూర్పు   :  కోన తాతా రావు
భీమిలి                         :  పంచకర్ల సందీప్
అమాలపురం               :  శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం                   :   తుమ్మల రామస్వామి 
పోలవరం                    :  చిర్రి బాలరాజు
అనంతపురం              : టి. సి వరుణ్

 

 

 

Trending News