SAP Labs Layoffs: అదనపు భారాన్ని తగ్గించేందుకు ఐటీ కంపెనీలు లేఆఫ్‌ల బాట పడుతున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులను తొలగింపు ప్రక్రియ చేపడుతున్నాయి. ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. తాజాగా మరో కంపెనీ కూడా 300 మంది ఉద్యోగులను తొలగించింది.
Infosys saks 600 freshers after fail to pass internal fresher assessment. ప్రముఖ ఐటీ కంపెనీ 'ఇన్ఫోసిస్' కఠిన నిర్ణయం తీసుకుంది. శిక్షణ అనంతరం 600 మంది ఫ్రెషర్లను తొలగించింది.
Layoffs 2023, Intel announce cut the salaries of its employees. ఉద్యోగులను తొలగించకుండా.. మిగతా కంపెనీలకు భిన్నంగా టెక్ దిగ్గజ సంస్థ 'ఇంటెల్' ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
3M Global Manufacture Company To Cut Jobs 2500: ఐటీ రంగంలో వరుసగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. తాజాగా మరో దిగ్గజ కంపెనీ కూడా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏకంగా 2500 మందిని ఇంటికి సాగనంపనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.