Valentine's Day 2023: మరో 5 రోజుల్లో ప్రేమికుల రోజు రాబోతుంది. ఈరోజు లవర్స్ కు నిజమైన పరీక్ష. ఆస్ట్రాలజీ ప్రకారం, ఈరోజు ఏ రాశి వారి లవ్ సక్సెస్ అవుతుందో తెలుసుకుందాం.
Valentines Day 2023: వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా జరుపుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. తమ జీవిత భాగస్వామిని, తమ లవర్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందమైన, ఆహ్లాదకరమైన చోటుకు తీసుకు వెళ్లి వారికి ఊహించని సర్ప్రైజ్ ఇవ్వాలనే ఆశ ఎంతోమందికి ఉంటుంది. అయితే, రెగ్యులర్గా అందరికీ తెలిసిన ప్రదేశాలు కాకుండా కొత్తగా ఏదైనా టూరిస్ట్ స్పాట్ ఉందా అని అన్వేషించే వారి కోసమే ఈ వివరాలు.
Valentines Day 2023: ఫిబ్రవరి 14 2023 వాలెంటైన్స్ డే లోగా కాలేజీలో ఉన్న అమ్మాయిలు అందరూ కనీసం ఒక బాయ్ ఫ్రెండ్ నైనా అరేంజ్ చేసుకోవాలని.. లేని పక్షంలో ఆ రోజున కాలేజీలోకి అనుమతించేది లేదని కాలేజ్ యాజమాన్యం స్పష్టంచేసినట్టుగా ఆ నోటీసులో పేర్కొని ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.