LPG Price Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. గ్యాస్ సిలెండర్ ధర మరోసారి పెరిగింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలెండర్ ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LPG Cylinder Price in Hyderabad: ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధరలను బేరీజు వేయగా.. ఒక మెట్రో సిటీలో గృహ సంబంధిత అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు భారీగా పెరిగినట్టు కనిపించాయి.
LPG Price Hike : దేశంలో చమరు ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గృహ వినియోగదారులకు షాకిచ్చాయి చమురు సంస్థలు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై ఏకంగా 50 రూపాయలు పెంచాయి.అచ్చెదన్ ఆగయా.. చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు
GAS PRICE HIKE: వినియోగదారులకు చమరు కంపెనీలు మళ్లీ షాకిచ్చాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై 50 రూపాయలు పెంచాయి.పెరిగిన ధరలు ఈ రోజు నుంచే(జూలై6 ) అమలులోనికి వచ్చాయి.
LPG Cylinder Price Hike: పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆయిల్ కంపెనీలు మరో షాకిచ్చాయి. తాజాగా 14 కేజీల ఎల్పీసీ సిలిండర్ ధరను పెంచాయి.
Price of domestic LPG cylinders hiked by Rs 15: దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతో సిలిండర్ల ధరలు (cylinder rates) పెరిగాయి.
LPG Gas Cylinder Price Hike Updates | తాజాగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price) రూ.25 పెరిగింది. నెల తొలిరోజు నుంచే సామాన్యుడు ధరలతో పోరాటం చేయాల్సి వస్తోంది.
Major Changes From 1 March 2021 | దేశంలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. నేటి నుంచి ఎటీఎం రూల్స్, కొన్ని రకాల సేవలకు జీఎస్టీ పన్నులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నూతన మార్పులు ఇక్కడ తెలుసుకోండి. నేడు తాజాగా ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25 మేర పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.819కి చేరింది.
LPG Cylinder Price Latest News Updates: ఇదివరకే ఫిబ్రవరి నెలలో 4వతేదీ, 14వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది.
ద్రవ్యోల్బణంతో కొత్త సంవత్సరం 2021 ప్రారంభమైంది. ఐఓసిఎల్ ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం రోజున కొత్త రేటును ప్రకటించింది. వంటగదిలో ఉపయోగించే సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ల ధరలలో ఐఓసీ ఏ మార్పులు చేయలేదు. కానీ 19 కిలోల సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.