Maha Daridra Yoga: సూర్యగ్రహం సంచారం చేయడం వల్ల మహా దరిద్ర యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
Daridra Yoga and Khappar Yoga: దరిద్ర యోగం కారణంగా కొన్ని రాశులవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.