Mahalaxmi Yoga Effect: అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో చంద్ర గ్రహం కూడా ఒకటి.. ఈ గ్రహాన్ని ఎంతో కీలకమైన గ్రహంగా పరిగణిస్తారు. అత్యంత వేగంగా కదలికలు జరిపే గ్రహాల్లో దీనిని కూడా ఒకటిగా భావిస్తారు. అయితే ఈ గ్రహం ఈ రోజే రాశి సంచారం చేశాడు. చంద్రుడు సంచారం చేసినప్పుడల్లా తప్పకుండా ఒక గ్రహం సంచార దశలో ఉన్న రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. దీని కారణంగా రెండు గ్రహాల కలయిక కూడా జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.