Massive Rains in AP: ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజులపాటు.. వర్షాలు దంచి కొట్టనున్నాయి అని తెలియజేశారు వాతావరణ శాఖ. ఇప్పటికే రుతుపవనాలు మొదలవ్వగా.. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షం పడనుండి
Heavy Rainfall: మండు వేసవిలో భగ భగ మండే ఎండల్నించి ఉపశమనం లభించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Govt Rain Precautions To Officers: ఆంధ్రప్రదేశ్ అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులతోపాటు వడగండ్లు.. పిడుగులు పడుతుండడంతో ఆస్తి, ప్రాణ నష్టం ఏర్పడుతుండడంతో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. మంత్రులు అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP TG Weather Updates: తెలుగు రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని 52 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీయనున్నాయి. రానున్న రోజుల్లో ఏపీ తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
AP Summer Effect: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత భయపెడుతోంది. నడి వేసవి రాకముందే పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మద్యాహ్నం సమయంలో అయితే బయటకు రావాలంటే భయమేస్తోంది. రానున్న రోజుల్లో ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
Weather Alert To Andhra Pradesh Two Days Heat Waves: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ హెచ్చరిక ఇది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఏపీలో వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Summer Effect: వేసవి సీజన్ ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు ఉష్ణోగ్రత మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి మార్చ్ నెలలోనే వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Telangana Weather Report: వేసవి ప్రారంభం కాకుండానే ఎండల తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. ఉత్తర కోస్తా, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడవచ్చని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: బంగాళాఖాతంలో వాయగుండం ఏర్పడనుంది. ఫలితంగా ఏపీకు మరోసారి భారీ వర్షసూచన, తెలంగాణలో చలి తీవ్రత పొంచి ఉంది. రానున్న 4-5 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
IMD Predicts Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు వణికించనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Schools Holiday: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఫలితంగా ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొనసాగుతోందని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు ఇంకా పొంచి ఉన్నాయి. రుతు పవనాలు చురుగ్గా ఉండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Severe Heavy Rain Alert in Ap: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ తీరం దాటే అవకాశాలున్నాయి. ఫలితంగా రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పెరగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న ఐదురోజులు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Heavy Rains Alert: నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాష్ట్రంలో నైరుతి, పశ్చిమ దిశల్నించి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Southwest Monsoon: నైరుతి రుతు పవనాల ప్రభావం ఏపీపై స్పష్టంగా కన్పిస్తోంది. ఓవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభం కాగా మరికొన్ని ఇతర ప్రాంతాలకు సైతం రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Remal Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా ఊహించినట్టే తుపానుగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంగా కదులుతూ పశ్చిమ బెంగాల్ వైపుకు దూసుకెళ్తోంది. రానున్న రెండ్రోజుల్లో ఏపీలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.