Malabar Spinach Health Benefits: బచ్చలికూర, ఆకుకూరలలో అత్యంత ప్రసిద్ధమైనది, పోషకాలతో నిండి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటి వంటింట్లో కనిపించే సాధారణ కూర. దీనిని పూరీ, పకోడీలు, కూరగాయల వంటకాలు, స్మూతీలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
Malabar Spinach Benefits: ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. వీటిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. అయితే మార్కెట్లో వివిధ రకాల ఆకుకూరలను లభిస్తాయి. అందులో బచ్చలికూర ఆకు ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. బచ్చలికూర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.