రోనా వైరస్ మహహ్మారి ( Coronavirus ) విజృంభిస్తున్ననేపథ్యంలో జేఈఈ 2020 ( Joint Entrance Examination 2020 ), నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 ( NEET 2020 ) పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశవ్యాప్త వ్యతిరేకత మధ్యనే తాజాగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ను మంగళవారం విడుదల చేసింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి ఆయన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణ గురించి ప్రశ్నలు సంధించారు.
జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలు జేఈఈ ( JEE ), నీట్ ( NEET )లను కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను సైతం వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా డౌన్లోడ్ చేసుకోవాలని శుక్రవారం సూచించింది.
'కరోనా వైరస్' కారణంగా ఆర్ధికంగా బాగా చితికిపోయాం. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. మాకు కేంద్రం నుంచి సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ఇదీ ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ.
లంచం తీసుకున్నందుకు సీబీఐ తన కార్యాలయంలో ఒక అధికారిని అరెస్టు చేయడంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ ఉదయం వరుస ట్వీట్లు చేశారు. శనివారం ఢిల్లీ ఎన్నికలున్న తరుణంలో అర్ధరాత్రి అధికారి అరెస్టు మనీష్ సిసోడియా స్పందిస్తూ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు తలనొప్పి తప్పడం లేదు. ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసే అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆమ్ ఆద్మీ పార్టీ పై విరుచుకుపడ్డారు. బీజేపీపై ప్రజలకున్న నమ్మకంతోనే గత సాధారణ ఎన్నికలలో ఢిల్లీలో అద్భుతమైన మెజారిటీ అందించారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా స్పందిస్తూ..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని పలువురు ఆప్ కార్యకర్తలు బహిరంగంగానే తమ అసహనాన్ని వెల్లగక్కడంతో పరిస్థితి వివాదంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.