హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్ (Sex Rocket in Hyderabad) బయటడింది. మాదాపూర్‌లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి గుట్టు రట్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. మసాజ్ సెంటర్ నిర్వాహకులను అదుపులోకి (Prostitution in the name of a massage center) తీసుకున్నారు.
Hyderabad Police busted prostitution in the name of spa: మసాజ్ ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్‌పై హైదరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక విటుడితో పాటు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.