Prostitution in massage center: హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్ (Sex Rocket in Hyderabad) బయటడింది. మాదాపూర్‌లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి గుట్టు రట్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. మసాజ్ సెంటర్ నిర్వాహకులను అదుపులోకి (Prostitution in the name of a massage center) తీసుకున్నారు.
ముగ్గురు అరెస్ట్..
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మసాజ్ సెంటర్‌పై ఇటీవల దాడులు నిర్వహించిన పోలీసులు.. రిసెప్షనిస్ట్ సహా మరో ఇద్దరు వ్యక్తులను (Three arrested in sex racket) అరెస్ట్ చేశారు.
పోలీసులు ఈ దాడుల్లో నలుగురు యువతులను రక్షించారు. లోటస్ బ్లిస్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ ఉండగా.. అందులో ఈ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ మసాజ్ సెంటర్ నిర్వాహకురాలిపై ఇంతకు ముందు నుంచే అనేక ఆరోపణలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అనేక మందిని తన బుట్టలో వేసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు గతంలో ఆరోపణలు వచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే ఆమెపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయాన్ని వెల్లడించారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో స్పాలు, పబ్‌ల సెంటర్ల పేరుతో వ్యభిచారా గృహాలను నిర్వహించడం పెరుగుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొత్త పద్ధతుల్లో ఇలాంటి తప్పుడు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు కొందరు వ్యక్తులు.
Also read: IIT Hyderabad Corona: హైదరాబాద్ ఐఐటీలో కొవిడ్ కలవరం.. 119 మంది విద్యార్థులకు కరోనా
Also read: Bandi Sanjay: కేసీఆర్‌ను జైలుకు పంపుడే.. సీఎంపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోందన్న సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook