Nirav Modi Extradition To India: యూకే హైకోర్టు తీర్పుతో నిరవ్ మోదీని భారత్కి అప్పగించేందుకు మార్గం సుగుమమైనప్పటికీ.. మధ్యలో మరో రెండు దశలు దాటాల్సి ఉందని తెలుస్తోంది. ఈ రెండు అడ్డంకులు ఎదురవకపోతే.. నిరవ్ మోదీని భారత్కి రప్పించడం ఇంకెంతో దూరంలో లేనట్టే అని భావించాల్సి ఉంటుంది.
Assets Seized: బ్యాంకు మోసాలు, ఆర్ధిక నేరాలు, రుణాల ఎగవేత, విదేశాలకు పలాయనం సాగించిన ఆ ముగ్గురి వ్యవహారంలో కేంద్రం ఎట్టకేలకు చర్యలకు దిగింది. ఆస్థుల్ని జప్తు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Mehul Choksis first pictures from Dominica : పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.13,500 కోట్ల కుంభకోణంతో సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వజ్రాత వ్యాపారి మెహుల్ చోక్సీ కటకటాల వెనుక ఉన్న ఫొటోలో సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
భారతదేశాన్ని మొత్తం నివ్వెరపోయేలా చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీతో పాటు, ఆయన మామయ్య మెహుల్ చోక్సీ విదేశాలకు పారిపోయినట్లు అనేక వార్తలు వచ్చాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంకు వద్ద రుణం తీసుకొని బకాయిలు చెల్లించకుండా మొహం చాటేసిన కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.