వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవం సృష్టించిందని అన్నారు మంత్రి హరీశ్ రావు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతో అందరికీ వైద్య విద్య అందేలా చూస్తున్నామని అన్నారు. దేశంలో వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణలో ఉన్నాయన్నారు.
Minister Harish Rao On Amit Shah: బీజేపీ అధికారంలోకి రావడం ఎండమావేనని.. మళ్లీ హ్యాట్రిక్ కొట్టేది మనమేనని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఫ్రస్టేషన్లో అమిత్ షా మాట్లాడుతున్నారని అన్నారు.
Minister Harish Rao Comments On BJP: బీఆర్ఎస్ ప్రభుత్వానివి పథకాలు, పనులు అయితే.. బీజేపీవి కుట్రలు, పన్నాగాలు అని మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్ అయితే.. మనది అగ్రికల్చర్ అని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ తల రాత మారిందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
Harish Rao Serious Comments On AP Ministers: ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కోసం ఏపీ మంత్రులు ఎందుకు పోరాటం చేయట్లేదని మంత్రి హరీష్ రావు నిలదీశారు. తాను ఏపీ ప్రజలకు గురించి తప్పుగా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.