Konda surekha row: ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు అంతే కాకుండా.. అధిష్టానం నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడి పని చేయాలని, ఎవరు కూడా పార్టీలైన్ దాటొద్దని కీలక వ్యాఖ్యలు చేశారు.
cm Revanth reddy visits mulugu: సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు.. 2 కోట్ల మందికి ఆడబిడ్డలకు ఏం చేస్తాడని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని మెడపట్టి బయటకు నెట్టేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Anganwadi Breakfast Scheme: రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో ఆగస్టు నెల నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమును అమలు చేయనున్నట్లు శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. త్వరలోనే మరో 3వేల అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటికే మంజూరు అయిన 2,500 భవనాల నిర్మాణం పూర్తి చేసి ఒకేసారి వర్చువల్ గా సీఎం చేతులుగా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
Minister Seethakka:పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
Telangana Govt: ఒంటరి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. జూలై నుంచి ఒంటరి మహిళలకు పెన్షన్లు అందించే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్క అధికారికంగా ప్రకటించారు.
Minister Seethakka: సీఎం రేవంత్ రెడ్డి కుముంభీ అసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఇళ్లను నిర్మించుకొవాలన్నారు. ఈ నేపథ్యంలో పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంకు పలువురు మంత్రులు హజరయ్యారు. తెలంగాణ ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి జోడెద్దుల మాదిరిగా పనిచేస్తున్నారని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు లభించేలా కాంగ్రెస్ చూస్తుందని అన్నారు.
Minister seethakka fires on brs party: బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు 48 గంటల్లో తొలగించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. అదే విధంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలుంటాయని మంత్రి లీగల్ నోటీసులు పంపారు.
Minister seethakka: మంత్రి సీతక్క 25వ సెంట్రల్ లెవల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్కక్రమంలో హైదరాబాద్ లోని కాకతీయలో జరిగింది. మహిళలను అన్ని రంగాల్లో ప్రొత్సహించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఇందిరా మహిళ శక్తితో అన్నిరకలుగా అండగా ఉంటున్నామన్నారు. జీడీపీలో మహిళల భాగస్వామ్యం 18 శాతం నమోదయ్యిందన్నారు. మంత్రి సీతక్క ఏ మాత్రం తడబాటు లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడగా, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశంసించారు.
Minister seethakka with missing child girl: మేడారాం జాతర వద్ద జరుగుతున్న పనుల్ని పరిశీలించడానికి మంత్రి సీతక్క వెళ్లారు. ఇంతలో ఒక పాప తన తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అటు ఇటుతిరుగుతుంది. దీన్ని మంత్రి సీతక్క గమనించారు. వెంటనే అక్కున చేర్చుకున్నారు. అంతేకాకుండా పాపను ఎత్తుకుని అపురూపంగా చూసుకుంటూ ఆడించారు.
Minister Seethakka:మునిసిపల్ చెత్త సవరణ బిల్లుకు.. ఫైనల్ గా అసెంబ్లీ ఆమోదం వచ్చింది. ఈ విషయం గురించి మినిస్టర్ సీతక్క కీలక విషయాలు తెలియజేశారు
Local body elections in telangana: స్థానిక సంస్థల ఎన్నికలపై తనపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు తన మాటల్ని పూర్తిగా వక్రీకరించాయని మాట్లాడారు.
Telangana Local Body Elections: తెలంగాణ మంత్రి సీతక్క తూచ్ అంటూ తాను చెప్పిన మాటనే తప్పారు. తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ను వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి గంటలు గడవక ముందే.. మంత్రి సీతక్క మాట మార్చారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Seethakka Powerful Counter To KCR: కేసీఆర్ పై సీతక్క సెటైర్లు..
Minister Seethakka Serious Comments On MLC Kavitha
Minister seethakka mass warning to mlc teenmar mallanna his comments on rahul gandhi pa
Minister Seethakka Fires on Bandi Sanjay: దేవుడి పేరుతో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. అధికారం కోసం బండి సంజయ్ విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు హిందూ ముస్లిం అంటూ రెచ్చగొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Govt Employees News: పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులకు మంత్రి సీతక్క గుడ్న్యూస్ చెప్పారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనున్నారు.
Minister Seethakka Fires On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి సీతక్క ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలోని మూసీ ప్రక్షాళనకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్ను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు.
Minister Seethakka: ఏజెన్సీలో మంత్రి సీతక్క పర్యటన మోడీ క్షమాపణ చెప్పాలి..
Minister Seethakka: Minister Seethakka Teaching Lessons In School
Seethakka: ప్రజల్ని రెచ్చగొట్టే పనులు మానుకొవాలని మంత్రి సీతక్క పాడికౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు పథకం పై మీ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు.
Telangana Govt Schemes: తెలంగాణలో మహిళ సంఘాలకు వడ్డీలేని ఇవ్వనున్నారు. దీనితో పాటుగా.. రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా, రూ. 2 లక్షల వరకు అప్పు బీమాసహకారంతో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు తోడ్పాటు అందించనున్నారు.