Minister Duddilla Sridhar Babu: శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. రానున్న మూడేళ్లలో ఈ పరిశ్రమ 1800 ఉద్యోగాలు కల్పిస్తుందని వెల్లడించారు.
Theft in Sridhar babu residence: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో దొంగలు హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తాజాగా, చోరీ జరిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
Providence India New Office: హైదరాబాద్‌లో ప్రావిడెన్స్ ఇండియా నూతన కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కంపెనీలో 2025 నాటికి కొత్తగా 2 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికి హెల్త్ ప్రొఫైల్ సిద్దం చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.